సమయమున, నా చెలి చుసిన ఆ ఓరకంటి చూపు,
జోరు వాన జడిలో తడిచి వణుకుతున్న తరుణంలో
తనువుపై పడ్డ గోరువెచ్చని పిడుగువలె గోచరించగా
మనసుకు నచ్చిన మగువతో, మధురమైన మంతనాలతో
కాలం కదలక కదులుతుంటే, కలలు కమ్మిన కళ్ళను
తియ్యని తలపులలో తూలి తిమ్మిరెక్కిన తనువును
మదనతాపంలో మునిగి మత్తెక్కిన మనసును
చల్లని మెరుపువంటి చిరునవ్వు మేలుకోలపగా
ఈ వయ్యారి వలపుల వలలో, మాటల మాయలో
పరువాల పల్లకిపై ప్రనయ పంజరంలో పట్టుబడి,
తలుపులు తెరచుటకు తపన పడుతున్న తపనుని
కిరణాలు ఈ తిమిరము తొలగించవచ్చు కాని,
పలు మార్లు ప్రయత్నించినను పలుచపడని ఈ
నిర్మలమైన ప్రేమనుగని, నడిరేయి నట్టేట నారితో
నావ సవారీ, సూర్యునికందని స్వర్గమా అని
ఆలోచిస్తూ !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
(గమ్యం ఎరుగని రమ్యమైన ఈ గమనం వలె అంతం లేనిధీ ఆనందం)
తియ్యని తలపులలో తూలి తిమ్మిరెక్కిన తనువును
మదనతాపంలో మునిగి మత్తెక్కిన మనసును
చల్లని మెరుపువంటి చిరునవ్వు మేలుకోలపగా
ఈ వయ్యారి వలపుల వలలో, మాటల మాయలో
పరువాల పల్లకిపై ప్రనయ పంజరంలో పట్టుబడి,
తలుపులు తెరచుటకు తపన పడుతున్న తపనుని
కిరణాలు ఈ తిమిరము తొలగించవచ్చు కాని,
పలు మార్లు ప్రయత్నించినను పలుచపడని ఈ
నిర్మలమైన ప్రేమనుగని, నడిరేయి నట్టేట నారితో
నావ సవారీ, సూర్యునికందని స్వర్గమా అని
ఆలోచిస్తూ !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
(గమ్యం ఎరుగని రమ్యమైన ఈ గమనం వలె అంతం లేనిధీ ఆనందం)
5 comments:
manchu paduthunna maapuna padavapai payaninchu
Samayamuna naa cheli chusina aa oorakanti chupu
Joru vaana jadilo thadithi vanukuthunna tharunamlo
thanuvupai padda goruvecchani piduguvale gocharinchagaa
manasuku nachina maguvatho madhuramina manthanalathoo
kaalam kadhalaka kadhuluthuntee, kalalu kammina kallanu
thiyyani thalapulaloo thooli thimmirekkina thanuvunu
Madhanathaapamloo munigi matthekkina manasunu
Challani merupuvanti chirunavvu meelukolapagaa
ee vayyari valapula valaloo, maatala maayalo
Paruvaala pallakipai pranaya panjaramlo pattubadi
Thalupulu therachutaku thapana paduthunna thapanuni
Kiranaalu ee thimiramunu tholaginchavacchu kaani
Palumaarlu prayathninchinanu paluchapadani ee
Nirmalamaina premanugani, nadireeyi natteta naaritho
Naava Savari sooryonikandhani swargamaa ani
Aalochisthooo
(Gamyam erugani ramyamina ee gamanam vale antham lenidhee aanandam)
Rey nuvve raasava ??
enti maama ala adigesau I hurt :)....
chaaalaaa lothu undhi abbay :D :D
@kirti careful munigipothavemoo :P
Post a Comment